Ganesh Nimajjanam 2025: వినాయక నిమజ్జనాల్లో అపశృతి.. క్రేన్ తెగి పడి ఇద్దరు.. నీటిలో కొట్టుకుపోయి మరొకరు..!
యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు హరిద్వార్‌లోనే గణేశ్ నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. నిమజ్జనం చేసే సమయంలో క్రేన్ తెగి పడటంతో ఇద్దరు భక్తులపై వినాయకుడు పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. హరిద్వార్‌లో నిమజ్జనం చేస్తూ నీటిలో కొట్టుకుపోయిన ఘటన చోటుచేసుకుంది.