BREAKING: పంచాయతీ ఎన్నికలపై మరో కీలక అప్డేట్
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ శనివారం జీవో ఇవ్వనుంది.
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ శనివారం జీవో ఇవ్వనుంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో బీసీల రిజర్వేషన్ విషయం లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. 42 శాతం పై కోర్టు అభ్యంతరంతో 24 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మిగిలిన 18 శాతం జనరల్ కేటాగిరిలో బీసీలకు కేటాయించనుంది.
గుప్త నిధుల కోసం జరిపిన తవ్వకాల్లో భారీగా బంగారం లభించింది. దాన్ని పంచుకునే క్రమంలో వారి మధ్య బిగ్ ఫైట్ నెలకొంది. దాంతో ఆ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్కు చేరింది. ఇంకేముంది పోలీసులు రంగంలోకి దిగి.. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి విచారిస్తున్నారు.
అగ్రనేతలే ఆయుధాలు వీడుతుండటంతో మావోయిస్టు ఉద్యమం అంతిమ దశకు చేరుకుంది. నాలుగున్నర దశాబ్ధాలుగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న మావోయిస్టు ఉద్యమం గడచిన ఏడాది కాలంగా ఆపరేషన్ కగార్ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయింది. దీంతో పలువురు లొంగుబాట పడుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బీజాపూర్ హైవేపై మొయినాబాద్ మండలం కనకమామిడి పరిధిలోని తాజ్ డ్రైవ్ ఇన్ సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి
టాలీవుడ్ అగ్ర హీరోలు నాగార్జున, వెంకటేష్ లకు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు.
ఫార్ములా-ఈ రేసు కేసు కేటీఆర్ మెడకు చుట్టుకొంటోంది. ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.ఈ విషయంలో అనేక అవకతవకలు జరిగాయని ఏసీబీ ఆరోపిస్తోంది. కొంతమంది ప్రైవేటు వ్యక్తుల కోసమే ఈ రేసును నిర్వహించారని తెలిపింది.