/rtv/media/media_files/2025/11/20/key-update-on-telangana-local-body-elections-2025-11-20-21-37-26.jpg)
Key update on Telangana local body Elections
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేన్లపై డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టును సమర్పించింది. పంచాయతీలు, వార్డుల వాళ్లగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా సిఫార్సు చేసింది. ఈ రిపోర్టు ఆధారంగా రేవంత్ ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది.
Also Read: 12 ఏళ్ల బాలికను రేప్ చేసిన భూతవైద్యుడు.. తల్లిదండ్రులు ఉండగానే - ఛీఛీ
నవంబర్ 24న దీనికి సంబంధించి హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే దీనికన్నా ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. అయితే ఈ నెల 24 లేదా 25 షెడ్యూల్‌ను ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అయిపోయింది. రాష్ట్రంలో మొత్తం 12,733 పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు షాక్.. బండి సంజయ్ విజయం
Follow Us