తెలంగాణ మరికొన్ని గంటల్లో గ్రూప్-1 పరీక్ష.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సంచలన లేఖ సోమవారం నుంచి గ్రూప్-1 పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు. పంతాలు, పట్టింపులకు పోకుండా 29 జీవోను ఉపసంహరించుకోవాలని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కోరారు. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ యాదాద్రి ఆలయంలో కౌశిక్‌రెడ్డి ఫొటోషూట్.. మండిపడుతున్న భక్తులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. కుటుంబం సమేతంగా యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామివారి దర్శనానికి వెళ్లిన కౌశిక్ రెడ్డి.. దర్శనం అనంతరం ఆలయ మాఢ వీధుల్లో ఫొటోషూట్, రీల్స్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. By srinivas 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC: బీసీ బిడ్డగా చెబుతున్నా.. గ్రూప్-1పై టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన గ్రూప్-1 ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ లో ఒక్క బీసీ బిడ్డకు కూడా అన్యాయం జరగనివ్వమని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఓ బీసీ బిడ్డగా ఇది తాను ఇస్తున్న భరోసా అన్నారు. BJP, BRS నేతలు కుమ్మక్కై అభ్యర్థుల్లో అనుమానాలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. By Nikhil 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ భారీ బందోబస్తు మధ్య గ్రూప్-1 మెయిన్స్.. యాక్షన్ లోకి 144 సెక్షన్! తెలంగాణలో రేపటినుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనుండగా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు 46 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. టీజీపీఎస్సీ కంట్రోల్ రూమ్ నుంచి లైవ్ లో పరీక్షలను పర్యవేక్షించనున్నారు. By Kusuma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఆ పని చేస్తున్నావని వీడియో తీస్తాం.. నగల వ్యాపారికి బ్లాక్ మెయిల్! కొంతమంది యూట్యూబర్లు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కాప్రాలోని నగల వ్యాపారి గుడివాడ రమణ్‌లాల్ అన్నారు. రత్నాల పేరిట ప్రజలను మోసం చేస్తున్నావంటూ ఆరోపణలు చేస్తూ తనపై వీడియోలు రూపొందిస్తామని బెదిరించినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. By Seetha Ram 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Golf City: హైదరాబాద్‌కు త్వరలో 200 ఎకరాల్లో గోల్ఫ్ సిటీ.. హైదరాబాద్‌కు మరో కొత్త ప్రాజెక్టు రానుంది. నగరానికి దక్షిణాన విస్తారమైన గోల్ఫ్ సిటీ నిర్మించనున్నారు. దీన్ని ఏర్పాటు చేసేందుకు ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా(పీజీఏ) స్థానిక భాగస్వామి స్టోన్ క్రాఫ్ట్ సంస్థతో కలిసి ముందుకు వచ్చింది. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ దీపావళికి కొత్త రెవెన్యూ చట్టం.. ప్రభుత్వానికి చేరిన దస్త్రం తెలంగాణలో కొత్త రెవిన్యూ చట్టం అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. పట్టాదారు పాస్‌పుస్తకాలు, యాజమాన్య హక్కుల చట్టం-2020 స్థానంలో ఆర్వోఆర్ 2024ను దీపావళి నుంచి అమల్లోకి తీసుకురానుంది. ప్రతిగ్రామంలో ఒక భూ రక్షకుడిని నియమించనుంది. By Kusuma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్ నుంచి యాదాద్రికి త్వరలో ఎంఎంటీఎస్ సేవలు: కిషన్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను సందర్శించారు. త్వరలోనే హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మనిషి మాంసం తింటా అంటున్న మహిళా అఘోరి.. అసలు చట్టం ఏం చెబుతోంది? సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ గుడిలో నగ్నంగా కనిపించిన లేడీ అఘోరీ కాలుతున్న శవాన్ని కచ్చితంగా తింటామని చెప్పింది. భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు నరమాంస భక్షకానికి వ్యతిరేకంగా చట్టాలను ఆమోదించాయి. నరమాంసాన్ని తింటూ పట్టుబడితే కఠినంగా శిక్ష పడుతుంది. By Seetha Ram 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn