తెలంగాణ స్పోర్ట్ వర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. తెలంగాణ రాష్ట్ర క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదాను నవంబరు నెలాఖరులోగా సిద్ధం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లును త్వరగా రూపొందించాలని ఆదేశించారు. By B Aravind 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: దంపతుల ప్రాణాల మీదకు తెచ్చిన HIV రిపోర్ట్ చిన్న పొరపాటు దంపతుల ప్రాణాల మీదకు తెచ్చింది. తృటిలో పెద్ద ప్రమాదమే తప్పింది. సిబ్బంది తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇవ్వడంతో ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు ఆ దంపతులు. అసలేం జరిగిందో ఈ ఆర్టికల్‌లో చూద్దాం. By Vijaya Nimma 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నిరుద్యోగ యువతకు బంఫర్ ఆఫర్.. విదేశాల్లో భారీ ప్యాకేజ్‌తో ఉద్యోగం హుస్నాబాద్ నిరుద్యోగ యువత ఫారిన్ జాబ్ మేళాకు ఎన్రోల్మెంట్ చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. వారికి శిక్షణ ఇచ్చి స్కిల్స్ ఆధారంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. By B Aravind 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఫలించిన కానిస్టేబుల్ భార్యల కృషి.. సెలవుల రద్దు నిర్ణయం నిలిపివేత తెలంగాణలో ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బెటాలియన్ కానిస్టేబుళ్ల సెలవుల రద్దు నిర్ణయాన్ని పోలీసు శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. By B Aravind 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ GOOD NEWS: తెలంగాణలో 87 వేల మందికి ఉద్యోగవకాశాలు..! షూఆల్స్ కొరియన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రూ.300కోట్లతో స్మార్ట్షూ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని తెలిపింది. దాదాపు 87వేల మందికి ఉద్యోగవకాశాలు దక్కుతాయన్నారు. గిగాఫ్యాక్టరీ ప్రతిపాదనను మంత్రి శ్రీధర్‌బాబు ముందు పెట్టారు. By Seetha Ram 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రూ.10 నాణేలు చెల్లుతాయి.. లావాదేవీలకు వాడొచ్చు రూ.10 నాణేలు చెల్లవనే అపోహ గత కొన్నేళ్లుగా ప్రజల్లో ఉంది. ఇవి చెల్లుతాయని ఇప్పటికే ఆర్బీఐ ప్రకటించింది. ఈ నాణేలు చలామణిలో లేదన్న అపోహను తొలగించేందుకు బ్యాంకు అధికారులు కూడ విశేష కృషి చేస్తున్నారు. By B Aravind 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ సర్కార్ సరికొత్త ప్లాన్.. ఆ తేదీ నుంచి కట్టిన బిల్డింగ్స్ కూల్చుడే నగరంలో పర్మిషన్లు లేకుండా నిర్మిస్తున్న భవనాలపై రేవంత్ ప్రభుత్వం కొరడా ఝళిపించేందుకు సరికొత్త ప్లాన్ వేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. By B Aravind 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వచ్చే ఏడాదికి అది పూర్తి.. 3 వేల మందికి ఉపాధి: కిషన్ రెడ్డి కాజీపేటలో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ వచ్చే ఏడాది ఆగస్టు నాటికి సిద్ధమవుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. గూడ్సు వ్యాగన్లు, ఇంజిన్లు, రైల్వే కోచ్‌లు తయారవుతాయని చెప్పారు. దీనివల్ల 3 వేల మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. By B Aravind 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పొంగులేటి చెప్పిన పొలిటికల్ బాంబ్ ఏంటి? కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ అవుతారా? మరో ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలుతాయంటూ మంత్రి పొంగులేటి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుతు కొనుగోళ్లలో అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి కీలక నేతలు అరెస్ట్ లు ఉండొచ్చనే చర్చ సాగుతోంది. By Nikhil 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn