తెలంగాణ తెలంగాణలో మరో ఎయిర్పోర్ట్.. త్వరలో పనులు షురూ! TG: వరంగల్ మామునూరులో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి గ్రహణం వీడింది. 150 కిలోమీటర్ల నిబంధనను పక్కకు పెట్టి నిర్మాణానికి GMR సంస్థ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం 950 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. By V.J Reddy 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కరీంనగర్ లో షాకింగ్ ఘటన.. ఖంగుతిన్న పోలీసులు కరీంనగర్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పేస్ బుక్ లో ప్రేమించుకున్న ఓ జంట ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో కేసుపెట్టారు. ఇద్దరి ఫిర్యాదులను చూసిన పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపడితే విస్తుబోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. By Anil Kumar 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kishan Reddy: దమ్ముంటే కూల్చు.. రేవంత్ కు కిషన్ రెడ్డి సంచలన సవాల్! మూసీ పక్కన వేలాది దేవాలయాలు ఉన్నాయని.. వాటికి కూల్చే దమ్ముందా? అని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. లక్షల కోట్లు అప్పు తెచ్చి మూసీ ప్రాజెక్టు అవసరమా? అని ప్రశ్నించారు. ఈ రోజు మూసీ పరివాహక ప్రాంతంలో కిషన్ రెడ్డి పర్యటించారు. By Nikhil 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సూర్యాపేటలో చైన్ లింక్ యాప్ మోసం.. కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు! సూర్యాపేట జిల్లా కేంద్రంలో చైన్ లీక్ యాప్ మోసం బయటపడింది. కొందరు డబ్బులకు ఆశపడి యాప్ లో పెట్టుబడులు పెట్టారు. తీరా సంస్థ ఎత్తేయడంతో బాధితులు వవిల విల లాడుతూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ నుంచే బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్.. ఆ సంచలన నేతకు ఛాన్స్! బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఈ సారి తెలంగాణ నేతకు దక్కే అవకాశాలు ఉంది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ లలో ఒకరిని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తే తెలంగాణతో పాటు దక్షిణాదిలో పార్టీ బలోపేతం అవుతుందని అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది. By Nikhil 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Konda Surekha: మంత్రి కొండా సురేఖకు షాక్! TG: మంత్రి కొండా సురేఖపై కోర్టు సీరియస్ అయింది. ఇంకెప్పుడూ కేటీఆర్‌పై అడ్గగోలు వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. కేటీఆర్ దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్టం కేసులో కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడింది. By V.J Reddy 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ చేసిందంతా కేసీఆరే.. కాళేశ్వరం విచారణలో సంచలన విషయాలు! TG: కేసీఆర్‌ను కాళేశ్వరం ప్రాజెక్ట్ చిక్కుల్లోకి నెడుతోంది. మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్ట్ పై కమిషన్ విచారణలో రామగుండం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు కేసీఆర్‌పై ఆరోపణలు చేశారు. కేసీఆర్ చెప్పినట్టే తాము ప్రాజెక్ట్ నిర్మించామని ఆయన తెలిపారు. By V.J Reddy 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ దీపావళి బోనస్.. నేడు అకౌంట్లో డబ్బు జమ! తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ప్రకటించిన బోనస్‌ను నేడు వారి ఖాతాలో జమ చేయనుంది. ఒక్కో కార్మికునికి సగటున రూ.93,750 ఖాతాలో జమ కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.358 కోట్లు ఖర్చు చేస్తోంది. గత ఏడాది కంటే రూ.50 కోట్లు ఎక్కువ. By V.J Reddy 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రూ.500 బోనస్ ఇచ్చే సన్న రకాలు ఇవే! TG: ఎన్నికల హామీలో భాగంగా క్వింటాలు సన్న రకం ధాన్యానికి రేవంత్ సర్కార్ రూ.500 బోనస్ ప్రకటించింది. మొత్తం 33 సన్న రకాల వరి వంగడాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన లిస్ట్‌ను విడుదల చేసింది. By V.J Reddy 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn