తెలంగాణ TGPSC: గ్రూప్ 1 మెయిన్స్ ఎంపికైన వారిలో బీసీలు, ఎస్సీలు ఎంతమందో తెలుసా ? గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఏ కేటగిరికి చెందిన వారు క్వాలిఫై అయ్యారనే వివరాలను ఆదివారం టీజీపీఎస్సీ వెల్లడించింది. బీసీలు 17,291 మంది, ఎస్సీ, 4,828, ఎస్టీలు 2,783, ఓసీలు 3,076, ఈడబ్ల్యూఎస్ 2,774 మంది ఎంపికయ్యారని తెలిపింది. By B Aravind 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ High Court: ఫామ్ హౌజ్ కేసు.. రాజ్ పాకాలకు బిగ్ రిలీఫ్! హైకోర్టులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు ఊరట లభించింది. రాజ్ పాకాలను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. పోలీసుల ముందు హాజరు కావాని రెండు రోజుల సమయం ఇవ్వాలని సూచించింది. చట్టప్రకారం ముందుకెళ్లాలని పోలీసులకు తెలిపింది. By Nikhil 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం.. సర్కార్ ఫిక్స్ చేసిన డేట్ ఇదే! దీపావళిలోగా కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. లేకుంటే బీఆర్ఎస్ మాజీ మంత్రిని అయినా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లో 144 సెక్షన్ విధించడం ఇందులో భాగమేనన్న టాక్ వినిపిస్తోంది. By Nikhil 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Raj Pakala: ఫామ్‌హౌస్ పార్టీ రచ్చ.. రాజ్ పాకాలకు నోటీసులు! జన్వాడలోని ఓ ఫామ్ హౌజ్ లో పార్టీ, పోలీసుల దాడుల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ ముందు హాజరుకావాలని రాజ్ పాకాలకు పోలీసులు జారీ చేశారు. మరో వైపు తనను అక్రమంగా అరెస్ట్ చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ అతను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. By Nikhil 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad: హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమలు.. అతిక్రమిస్తే చర్యలు తప్పవు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సిటీలో 144 సెక్షన్ విధించారు. ఒక నెల రోజుల పాటు అనగా నవంబర్ 28 వరకు నగరంలో ఎలాంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. నలుగురు కంటే ఎక్కువమంది ర్యాలీ, సమావేశాలు నిర్వహించి అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. By Kusuma 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bandi Sanjay: డ్రగ్స్‌పై రాజీ ధోరణి ఎందుకు..? రేవ్ పార్టీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పొలిటిక్స్ సిగ్గు చేటని, చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలని కోరారు. By Bhavana 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Rains: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు! తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అప్డేట్ ఇచ్చింది.అక్టోబర్ 29 నుంచి రెండు, మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. పలు జిల్లాల్లో మాత్రం తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నాయి. By Bhavana 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: ఆ 10 మందిని ఉద్యోగాల నుంచి తొలగింపు.. పోలీస్ శాఖ సంచలన నిర్ణయం! తెలంగాణ పోలీసు డిపార్ట్ మెంట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆందోళనకు దిగిన పది మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. By Bhavana 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ భర్త ఆస్తిపై కన్నేసిన భార్య.. ప్రియుడితో కలిసి దారుణం! హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ రమేశ్ కుమార్ ఆస్తిపై భార్య నిహారిక కన్నేసింది. ఎలాగైన కోట్ల ఆస్తి దక్కించుకుని ప్రియుడు డాక్టర్ నిఖిల్‌తో కలిసి జీవించాలనుకుంది. ప్లాన్ ప్రకారమే భర్తని హత్య చేయించింది. ఊటీలో మృతదేహాన్ని తగులబెట్టి పోలీసులకు చిక్కింది. By Seetha Ram 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn