Hyderabad: బైక్ పార్క్ చేసి.. మూసీలోకి దూకిన యువకుడు.. చివరకు ఏమైందంటే?
హైదరాబాద్‌లోని మూసీ నదిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి దూకాడు. ఎక్కువ రద్దీగా ఉండే ఛాదర్ ఘాట్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి బైక్‌ను ఫుట్‌పాత్‌పై పార్క్ చేసి దూకాడు. వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో యువకుడు దూకిన కొన్ని క్షణాల్లో నీటి ప్రవాహానికి కొట్టుకునిపోయాడు.