తెలంగాణ కొండగట్టులో అఘోరీ.. రేపే ఆత్మార్పణ ! తెలంగాణలో గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన మహిళా అఘోరీ.. తాజాగా కొండగట్టలో ప్రత్యక్షమైంది. స్వామివారిని దర్శించుకొని.. వేద పండితుల ఆశీర్వచనం తీసుకుంది. అనంతరం అఘోరీ వేములవాడ, కొమురవెల్లి ఆలయాలకు కూడా వెళ్లనుంది. By Archana 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. కులగణనకు బ్రేక్ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కుల గణన సర్వే బాధ్యతను బీసీ కమిషన్‌కు అప్పగించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని పేర్కొంది .రెండు వారాల్లో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ డ్రగ్స్ కేసులో రేవంత్ నన్ను ఇరికించాలని చూశారు.. BRS ఎమ్మెల్యే TG: డ్రగ్స్ కేసులో తనను ఇరికించాలని సీఎం రేవంత్ చూశారని సంచలన ఆరోపణలు చేశారు MLA కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో రేవంత్ డ్రగ్స్ టెస్ట్‌కు రావాలని సవాల్ చేశారు. కావాలనే రాజ్ పాకాలను డ్రగ్స్ కేసులో ఇరికించాలని చూస్తున్నారన్నారు. By V.J Reddy 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ డ్రగ్ టెస్ట్ కు రేవంత్.. కేటీఆర్ తరఫున వాదిస్తా.. రఘునందన్ సంచలనం డ్రగ్ టెస్ట్ కు తనతో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సిద్ధమని ఆ పార్టీ సీనియర్ నేత రఘునందన్ రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చేయించుకోవడంతో పాటు.. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ చేయించాలని కోరారు. న్యాయం కుంటే కేటీఆర్ తరఫున కూడా వాదిస్తానన్నారు. By Nikhil 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్‌కు బిగ్ షాక్..కేసీఆర్‌కు టచ్‌లోకి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు? ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు టచ్ లో ఉన్నారని నేషనల్ మీడియాలో వార్త వచ్చిందన్నదని దాని సారాంశం. అయితే.. అది ఫేక్ అని తమతోనే 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్నారు. By Nikhil 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Blackmail: వీడియోలు లీక్ చేస్తా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బెదిరింపులు! TG: తనకు గుర్తు తెలియని నెంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని లేదంటే తన పరువుకు భంగం కలిగించే వీడియోలను విడుదల చేస్తానని హెచ్చరించినట్లు తెలిపారు. By V.J Reddy 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కొండాసురేఖపై పరువునష్టం కేసు.. విచారణ వాయిదా TG: నాగార్జున పరువునష్టం కేసు నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. కొండా సురేఖ తరఫున న్యాయవాది గురుమిత్‌సింగ్ హాజరయ్యారు. నాగార్జున పరువునష్టం దావా కేసుతో పాటు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను నవంబర్ 13కు కోర్టు వాయిదా వేసింది. By V.J Reddy 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా?: కోమటిరెడ్డి సంచలన ఇంటర్వ్యూ కేసీఆర్ పేరు తెలంగాణలో ఎక్కడా వినపడడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అసలు ఆయన ఫామ్ హౌజ్ లో కూడా ఉన్నాడా? లేడా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. BRS నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నా తామే వద్దంటున్నామన్నారు. By Nikhil 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: సోమేశ్ కుమార్‌కు బిగ్ షాక్.. రంగంలోకి ఈడీ! TG: ఇద్దరు ఐఏఎస్‌లు నవీన్ మిట్టల్, సోమేశ్ కుమార్‌పై ఈడీకి ఫిర్యాదు అందింది. కొండాపూర్‌లోని తమ 42 ఎకరాల భూమిని జీవో 45 జారీ చేసి నకిలీ పత్రాలతో భూపతి అసోసియేట్స్‌కు ఇచ్చారని బాధితులు ఈడీకి ఫిర్యాదు చేశారు. IAS అమోయ్‌ను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. By V.J Reddy 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn