తెలంగాణ ఎంతో ఘాడంగా ప్రేమించింది.. కానీ యువకుడు చేసిన పనికి ఏం చేయాలో తెలీక..! హైదరాబాద్లోని ఎంఎల్ఏ కాలనీకి చెందిన వైష్ణవికి నాగారం ప్రాంత ఉమాపతికి మధ్య ప్రేమ చిగురించింది. రహస్యంగా పెళ్లి చేసుకున్న ఉమాపతి ఆమె డబ్బులతో జల్సా చేశాడు. దాదాపు రూ.1.25కోట్లు తీసుకున్నాడు. ఉమాపతి ఆగడాలు భరించలేక వైష్ణవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. By Seetha Ram 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు ఇబ్బంది పడుతారు: అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ''మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు చేయలేదా? ఆ ప్లాన్ను నేను వద్దని చెప్పలేదా ? నేను నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు ఇబ్బందులు పడతారని'' అసదుద్దీన్ అన్నారు. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: డిసెంబర్ లో సర్పంచ్ ఎన్నికలు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన డిసెంబర్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. జనవరిలో గ్రామాలకు కొత్త సర్పంచ్ లు వస్తారన్నారు. ఈ రోజు నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. By Nikhil 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పోలీసుల అరాచకం.. గంజాయి స్మగ్లర్లతోనే కుమ్మక్కు ఇసుక అక్రమ రవాణాను అరికట్టంలో విఫలమైన క్రమంలో మల్డీజోన్-2లో ఇటీవల ముగ్గురు ఇన్స్పెక్టర్లు, 13 మంది ఎస్సైలపై వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో నలుగురి వ్యవహారం బయటపడింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేటీఆర్ మెడకు మరో ఉచ్చు.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు బీఆర్ఎస్ నేతలకు మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో జరిగిన అక్రమాలపై ఏసీబీ విచారణకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Lady Aghori: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన అఘోరీ.. అక్కడ ప్రత్యక్షం! మహారాష్ట్రలో లేడీ అఘోరీ ప్రత్యక్షమైంది. నాగ్పూర్ హైవేపై కారులో ప్రయాణిస్తున్న అఘోరీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నిన్న అర్ధరాత్రి అఘోరీని మహారాష్ట్ర సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు వదిలేశారు. దీంతో అఘోరీ మహారాష్ట్ర నుంచి కాశీ వైపు వెళ్లిపోయింది. By Seetha Ram 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్ వాసులకు గుడ్న్యూస్.. కొత్తగా మరో స్కైవాక్, ఎక్కడంటే? హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. నగరంలో మరో స్కైవాక్ అందుబాటులోకి రానుంది. పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ సమీపంలో కొత్తగా స్కైవాక్ నిర్మించనున్నారు. మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఆ ప్రాంతంలో ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ ఎంసీ స్కైవాక్ నిర్మించనుంది. By Seetha Ram 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Owaisi: తిరుమల నీ జాగీరా..నాయుడు! తిరుమలలో పని చేసే వారు కేవలం హిందువులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామన్న టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. టీటీడీలో అన్యమతస్తులు ఉండనప్పుడు.. వక్ఫ్ బోర్డులలో మాత్రం ఎందుకంటూ ప్రశ్నించారు. By Bhavana 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ PM Modi vs CM Revanth: ప్రధాని మోదీకి సీఎం రేవంత్ మాస్ కౌంటర్! తెలంగాణలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని మోదీ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన రెండో రోజే రెండు హామీలను అమలు చేశామని.. అలాగే రైతులకు రూ.2 లక్షల లోపు మాఫీ చేశామంటూ ట్వీట్ చేశారు. By V.J Reddy 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn