తెలంగాణ హైదరాబాద్ కస్టమర్‌ను చీట్ చేసిన Swiggy.. జరిమానా ఎంతో తెలుసా!? కస్టమర్‌ను మోసం చేసినందుకు స్విగ్గీ సంస్థకు రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరం రూ.25,000 జరిమానా విధించింది. స్విగ్గీ వన్ సభ్యత్వం పేరుతో 9.7 కిలోమీటర్లు ఉన్న దూరాన్ని 14 కిలోమీటర్లుకు పెంచి, కస్టమర్‌ను తప్పుదోవ పట్టించినందుకు జరిమానా విధించింది. By Kusuma 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: కులమే కాదు.. ఆస్తి, అప్పులతో పాటు ఆ 75 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు రంగం సిద్ధమైంది. నవంబర్ 6 నుంచి 20 రోజులపాటు అధికారులు సర్వే చేపట్టనున్నారు. మొత్తం 75 ప్రశ్నలతో రూపొందించిన ఫార్మాట్ లో సమగ్ర సమాచారాన్ని నమోదు చేయనున్నారు. తప్పులు చెప్పినవారిపై క్రిమినల్ కేసులు పెట్టనున్నారు. By srinivas 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG RTC:టీజీఆర్టీసీ గుడ్ న్యూస్..ఆ పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సులు తెలంగాణలోని భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ కార్తీక మాసం సందర్భంగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ప్రముఖ శైవ పుణ్యక్షేత్రాలతో పాటు ఏపీలోని పంచారామాలకు స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. By Bhavana 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కులగణన సమావేశానికి రాహుల్ గాంధీ వస్తారు.. మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన అక్టోబర్ ఆరు లేదా ఏడో తేదిన కులగణనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఈ మీటింగ్‌కి రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్నారు. కులగణనకు ఇంఛార్జ్‌లుగా ఎమ్మెల్యేలే వెళ్తారని పేర్కొన్నారు. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అందంగా ఉన్నావ్ వస్తావా! మహిళలకు మంత్రి ఉత్తమ్ పీఏ సెక్స్ వల్ టార్చర్ అందంగా ఉన్నావ్ వస్తావా? ఎంతైనా ఇస్తానంటూ కోదాడ సీడీపీఓ సూపర్వైజర్కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీఏ ఫోన్ చేయడం సంచలనం రేపుతోంది. ఎంత డబ్బైనా ఇస్తా. నిన్ను పదేళ్లైన వదలనంటూ నరేష్ రెడ్డి బెదిరిస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. By srinivas 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG MLC: ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సంచలన వ్యూహం.. అభ్యర్థులు వీరే! TG: త్వరలో జరగనున్న MLC ఎన్నికలకు BJP కసరత్తు స్టార్ట్ చేసింది. ఒక్కో స్థానానికి ఇద్దరు చొప్పున లిస్ట్ తయారు చేసి పరిశీలనకు హైకమాండ్ కు పంపించింది. అన్ని పార్టీల కన్నా ముందుగా అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారానికి వెళ్లాలన్నది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. By Nikhil 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కార్తీక మాసం స్పెషల్.. శివయ్య దర్శనానికి పడవ ప్రయాణం, ధర ఎంతంటే? నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రారంభించింది. కార్తీక మాసం రోజు అంటే ఇవాళ్టి నుంచే ఈ టూర్ ప్యాకేజీని పర్యాటక శాఖ ప్రకటించింది. 120 కి.మీ మేర 7గంటల పాటు ఈ ప్రయాణం ఉంటుంది. సుమారు 100మంది టూరిస్టులతో పడవ బయల్దేరింది. By Seetha Ram 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ దానిపై రూట్‌మ్యాప్ సిద్ధం చేయండి.. మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు.. ప్రజలకు సాగు నీరు, త్రాగు నీటితో పాటు పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు సీతారాం లిఫ్ట్ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రూట్ మ్యాప్‌ను రూపొందించాలని సూచించారు. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth: తెలంగాణలో సీఎం మార్పు.. మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన! తెలంగాణలో సీఎం మార్పు అనేది ఉండదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేవారు. మరో నాలుగేళ్ల ఒక నెల రేవంత్ రెడ్డే సీఎంగా కొనసాగుతారన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి మారబోతున్నారంటూ బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలకు పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. By Nikhil 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn