/rtv/media/media_files/2026/01/03/maoist-surrender-2026-01-03-15-58-44.jpg)
DGP
తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేత బర్సి దేవా శనివారం లొంగిపోయాడు. దేవాతోపాటు 48 మంది నక్సలైట్లు సరండర్ అయ్యారు. ఆయుధాలు పోలీసులను అప్పగించి మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారు. హిడ్మా మృతి తర్వాత అతని స్థానంలో దేవాని మావోయిస్టు పార్టీ నియమించింది. ప్రస్తుతం దేవాతోపాటు 48 మంది మావోయిస్టు కీలక నేతలు లొంగిపోవడంతో PLGA బెటాలియన్ మొత్తం ఖాళీ అయ్యింది. ఆయుధాల సేకరణలో దేవా కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. సరెండర్ అయిన వారికి నిబంధనల ప్రకారం రివార్డ్ అందజేస్తామని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. తక్షణ సాయంగా రూ.25వేల చెక్కులను అందజేస్తామని డీజీపీ తెలిపారు.
Also Read:‘ది రాజా సాబ్’ ప్రభాస్ జోకర్ లుక్ పై డైరెక్టర్ మారుతి షాకింగ్ ట్విస్ట్..
LIVE Press Meet | Sri B. Shivadhar Reddy, IPS, DGP Telangana https://t.co/tVkgIVdv72
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) January 3, 2026
Follow Us