TGSRTC: తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్లకు బిగ్ షాక్.. సంస్థ సంచలన నిర్ణయం!
ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసే దిశగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు ప్రమాదాలను తగ్గించేందుకు యాజమాన్యం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డ్రైవింగ్ సమయంలో బస్సు డ్రైవర్లు సెల్ఫోన్ల వాడకాన్ని నిషేధించింది.