HYD Crime: కుక్కపిల్లను కాపాడబోయి ఆటో కింద పడ్డ బాలుడు.. హైదరాబాద్లో పెను విషాదం!
హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్లో 13 నెలల బాలుడు ట్రాలీ ఆటో చక్రాల కింద పడి మరణించాడు. ఒక చిన్న కుక్కపిల్ల కోసం ఆడుకుంటూ ట్రాలీ ఆటో కిందకు వెళ్లిన లోహిత్ అనే పసివాడు ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.