BIG BREAKING: తెలంగాణలో కొత్త జిల్లాలు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై రిటైర్డ్‌ జడ్జి, విశ్రాంత అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కనీసం ఆరు నెలల్లో దీనిపై నివేదిక అందించేలా చూస్తామన్నారు.

New Update
BREAKING

BREAKING

సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై రిటైర్డ్‌ జడ్జి, విశ్రాంత అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కనీసం ఆరు నెలల్లో దీనిపై నివేదిక అందించేలా చూస్తామన్నారు. వీటి ఆధారంగానే మరోసారి జిల్లాలను శాస్త్రీయంగా విభజన చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే ఒక డీఏ చెల్లింపు చేస్తామన్నారు. ప్రతి ఉద్యోగికి కూడా రూ.కోటి మేర ప్రమాద బీమా అమలు చేస్తామని పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు