BIG BREAKING : కేసీఆర్, హరీష్ రావుకు బిగ్ రిలీఫ్..CBI విచారణకు బ్రేక్
తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు బిగ్ రిలీఫ్ లభించింది. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.