KCR-Kavitha: బిడ్డనైనా వదిలిపెట్టా.. కేసీఆర్ ఓల్డ్ వీడియో వైరల్!
కవిత బహిష్కరణ నేపథ్యంలో కేసీఆర్ కు సంబంధించిన పాత వీడియో వైరల్ అవుతోంది. పార్టీకి వ్యతిరేకంగా ఎంత పెద్దవారు ప్రవర్తించినా బయటకు పంపిస్తామని ఆ వీడియోలో స్పష్టం చేశారు కేసీఆర్.
కవిత బహిష్కరణ నేపథ్యంలో కేసీఆర్ కు సంబంధించిన పాత వీడియో వైరల్ అవుతోంది. పార్టీకి వ్యతిరేకంగా ఎంత పెద్దవారు ప్రవర్తించినా బయటకు పంపిస్తామని ఆ వీడియోలో స్పష్టం చేశారు కేసీఆర్.
ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ శ్రేణులు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో కవిత ఫ్లెక్సీని పార్టీ శ్రేణులు తగలబెట్టారు.
మాజీ సీఎం కేసీఆర్.. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ఆమెను ప్రధానంగా ఐదు కారణాల వల్ల పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురి కావడంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
IBPS RRB 2025 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 13,217 క్లర్క్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు ప్రారంభ తేదీ సెప్టెంబర్ 1, చివరి తేదీ సెప్టెంబర్ 21గా నిర్ణయించారు. డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎమ్మె్ల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించింది. కవిత తీరు పార్టీకి నష్టం కలిగించేలా ఉందని పేర్కొంది.
అనుకున్నదే జరిగింది. ఎమ్మెల్సీ కవితకు ఆమె తండ్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఊహించని షాకిచ్చారు. పార్టీ నుంచి ఆమెను బహిష్కరించినట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ నోట్ విడుదల కానుంది.
ఈ నెలాఖరున డీజీపీ జితేందర్ రిటైర్ మెంట్ ఉండటంతో కొత్త డీజీపీ ఎవరనే ఆసక్తి పోలీసు శాఖలో నెలకొంది. మరోవైపు ఇతర కీలక విభాగాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై కూడా సర్కార్ గట్టిగానే ఫోకస్ పెట్టింది
తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనపై నమోదైన కేసు విషయమై హైకోర్టును ఆశ్రయించారు.