Reservations: కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఇవే..బీసీలకు దక్కినవెన్నంటే..

తెలంగాణలో కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మున్సిపాలిటీల్లో జనరల్‌కు మొత్తం 61 స్థానాలు కేటాయించారు. జనరల్ 30, మహిళలకు 31 స్థానాలు కేటాయించారు. బీసీలకు మొత్తం 38 మున్సిపాలిటీలను కేటాయించారు.

New Update
FotoJet - 2026-01-17T151303.544

Reservations for corporation mayors and municipal chairpersons

TG:  తెలంగాణలో కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మున్సిపాలిటీ(municipal elections)ల్లో జనరల్‌కు మొత్తం 61 స్థానాలు కేటాయించారు. జనరల్ 30, మహిళలకు 31 స్థానాలు కేటాయించారు. బీసీలకు మొత్తం 38 మున్సిపాలిటీలను కేటాయించారు. బీసీ జనరల్‌-19, బీసీ మహిళ-19 మున్సిపాలిటీలను కేటాయించారు. ఎస్టీ జనరల్‌-3, ఎస్టీ మహిళ-2 , ఎస్సీ జనరల్‌-9, ఎస్సీ మహిళ-8 కేటాయించారు. మొత్తం సీట్లలో మహిళలకు 50 శాతం కేటాయించారు10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. 10 కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు చెరొకటి కేటాయించారు. బీసీ జనరల్-2, బీసీ మహిళలకు 1 కార్పొరేషన్ కేటాయించారు. ఓసీ మహిళలకు 4, ఓసీ జనరల్‌కు 1 కార్పొరేషన్ కేటాయించారు.మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ శ్రీదేవి తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు. - CASTE RESERVATIONS

1

Also Read :  హైదరాబాద్‌లో తొలిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌.. మీరు వెళ్తున్నారా..?

కార్పొరేషన్‌ రిజర్వేషన్లు ఇలా...

కొత్తగూడెం కార్పొరేషన్‌- ఎస్టీ జనరల్‌
రామగుండం కార్పొరేషన్‌- ఎస్సీ జనరల్‌
మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌- బీసీ మహిళ
మంచిర్యాల కార్పొరేషన్‌- బీసీ జనరల్‌
కరీంనగర్‌ కార్పొరేషన్‌- బీసీ జనరల్‌
జీహెచ్‌ఎంసీ- మహిళా జనరల్‌
గ్రేటర్‌ వరంగల్‌-జనరల్‌
ఖమ్మం కార్పొరేషన్‌-మహిళా జనరల్‌
నల్గొండ కార్పొరేషన్‌-మహిళా జనరల్‌
నిజామాబాద్‌ కార్పొరేషన్‌- మహిళా జనరల్‌

2

Also Read :  భూ భారతి కుంభకోణంలో 15 మంది అరెస్టు

మున్సిపాలిటీ రిజర్వేషన్లు

ఎస్టీ కేట‌గిరీ

1. కొల్లూరు: ఎస్టీ (జ‌న‌రల్‌)
2. భూత్పూర్‌: ఎస్టీ (జ‌న‌రల్‌)
3. మ‌హబూబాబాద్‌: ఎస్టీ (జ‌న‌రల్‌)
4. కేశ‌స‌ముద్రం: ఎస్టీ (మ‌హిళ‌)
5. ఎల్లంపేట్ : ఎస్టీ (మ‌హిళ‌)

ఎస్సీ కేట‌గిరీ

1. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌: ఎస్సీ (జనరల్)
2. చొప్ప‌దండి: ఎస్సీ (మహిళ)
3. జ‌మ్మికుంట‌: ఎస్సీ (జనరల్)
4. హుజురాబాద్‌: ఎస్సీ (మహిళ)
5. ఎదులాపురం: ఎస్సీ (మహిళ)
6. డోర్న‌క‌ల్‌: ఎస్సీ (జనరల్)
7. ల‌క్సింపేట్‌: ఎస్సీ (జనరల్)
8. మూడుచింత‌ల‌ప‌ల్లి: ఎస్సీ (జనరల్)
9. నందికొండ: ఎస్సీ (జనరల్)
10. మొయినాబాద్‌: ఎస్సీ (జనరల్)
11. గ‌డ్డ‌పోతారం: ఎస్సీ (మహిళ)
12. కోహిర్‌: ఎస్సీ (జనరల్)
13. ఇంద్రేశం: ఎస్సీ (మహిళ)
14. చేర్యాల‌: ఎస్సీ (మహిళ)
15. హుస్నాబాద్‌: ఎస్సీ (జనరల్)
16. వికారాబాద్‌: ఎస్సీ (మహిళ)
17. మోత్కూరు: ఎస్సీ (మహిళ)

3

బీసీ కేట‌గిరి

1. ఇల్లెందు:  బీసీ (మహిళ)
2. జగిత్యాల: బీసీ (మహిళ)
3. జ‌న‌గాం: బీసీ (జనరల్)
4. భూపాల‌ప‌ల్లి: బీసీ (జనరల్)
5. లీజ‌: బీసీ (జనరల్)
6. వ‌డ్డేప‌ల్లి: బీసీ(జనరల్)
7. అలంపూర్‌: బీసీ (జనరల్)
8. బిచ్కుంద: బీసీ (జనరల్)
9. కామారెడ్డి: బీసీ (మహిళ)
10. బాన్సువాడ: బీసీ (మహిళ)
11. ఆసిఫాబాద్‌: బీసీ(జనరల్)
12. కాగ‌జ్‌న‌గ‌ర్‌: బీసీ (మహిళ)
13. దేవ‌ర‌క‌ద్ర‌: బీసీ (మహిళ)
14. చెన్నూరు: బీసీ (మహిళ)
15. మెద‌క్: బీసీ (మహిళ)
16. ములుగు: బీసీ (మహిళ)
17: కొల్లాపూర్‌: బీసీ (మహిళ)
18. అచ్చంపేట‌: బీసీ (మహిళ)
19. నాగ‌ర్‌క‌ర్నూల్‌: బీసీ (జనరల్)
20. దేవరకొండ: బీసీ (మహిళ)
21. మ‌ద్దూరు: బీసీ (జనరల్)
22. పెద్దపల్లి : బీసీ (జనరల్)
23. మంథని: బీసీ (జనరల్)
24. వేములవాడ: బీసీ (జనరల్)
25. షాద్‌న‌గ‌ర్‌: బీసీ (జనరల్)
26. జిన్నారం: బీసీ (జనరల్)
27. జ‌హీరాబాద్‌: బీసీ (జనరల్)
28. గుమ్మ‌డిద‌ల‌: బీసీ (జనరల్)
29. సిద్ధిపేట‌: బీసీ (జనరల్)
30. గ‌జ్వేల్‌: బీసీ (మహిళ)
31. దుబ్బాక‌: బీసీ (మహిళ)
32. హుజూర్‌నగర్: బీసీ (జనరల్)
33. తాండూరు: బీసీ (జనరల్)
34. ప‌రిగి: బీసీ (మహిళ) 
35. కొత్త‌కోట‌: బీసీ (మహిళ) 
36. ఆత్మ‌కూరు: బీసీ (మహిళ) 
37. న‌ర్సంపేట‌: బీసీ (మహిళ) 
38. ఆలేరు: బీసీ (మహిళ) - BC reservations Telangana

4

అన్‌రిజ‌ర్వుడ్‌

1. ఆదిలాబాద్: మహిళ (జనరల్)
2. అశ్వారావుపేట: మహిళ (జనరల్)
3. ప‌ర్కాల్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
4. కోరుట్ల‌: మహిళ (జనరల్)
5. రాయిక‌ల్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
6. మెట్‌ప‌ల్లి: అన్‌రిజ‌ర్వుడ్‌
7. ధ‌ర్మ‌పురి: మహిళ (జనరల్)
8. గద్వాల‌: మహిళ (జనరల్)
9. ఎల్లారెడ్డి: అన్‌రిజ‌ర్వుడ్‌
10. స‌త్తుప‌ల్లి: మహిళ (జనరల్)
11. వైరా: మహిళ (జనరల్)
12. మ‌ధిర‌: మహిళ (జనరల్)
13. జ‌డ్చర్ల‌: అన్‌రిజ‌ర్వుడ్‌
14. తొర్రూర్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
15. మరిపెడ: మహిళ (జనరల్)
16. ఖ్యాతన్‌పల్లి: మహిళ (జనరల్)
17. బెల్లంపల్లి: మహిళ (జనరల్)
18. రామాయంపేట: మహిళ (జనరల్)
19. నర్సాపూర్: మహిళ (జనరల్)
20. తుప్రాన్: మహిళ (జనరల్)
21. అలియాబాద్: మహిళ (జనరల్)
22. క‌ల్వ‌కుర్తి: మహిళ (జనరల్)
23. చందూరు: అన్‌రిజ‌ర్వుడ్‌
24. న‌కిరేక‌ల్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
25. హాలియా: అన్‌రిజ‌ర్వుడ్‌
26. మిర్యాలగూడ: మహిళ (జనరల్)
27. చిట్యాల: మహిళ (జనరల్)
28. నారాయణపేట: మహిళ (జనరల్)
29. కోస్గి: అన్‌రిజ‌ర్వుడ్‌
30. మ‌క్త‌ల్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
31. ఖానాపూర్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
32. భైంసా: అన్‌రిజ‌ర్వుడ్‌
33. నిర్మల్: మహిళ (జనరల్)
34. భీంగ‌ల్‌: మహిళ (జనరల్)
35. ఆర్మూర్: మహిళ (జనరల్)
36. బోధ‌న్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
37. సుల్తానాబాద్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
38. సిరిసిల్ల: మహిళ (జనరల్)
39. శంక‌ర‌పల్లి: అన్‌రిజ‌ర్వుడ్‌
40. చేవెళ్ల‌: అన్‌రిజ‌ర్వుడ్‌
41. ఇబ్ర‌హీంప‌ట్నం: అన్‌రిజ‌ర్వుడ్‌
42: ఆమ‌న్‌గ‌ల్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
43. కొత్తూర్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
44. సదాశివపేట: మహిళ (జనరల్)
45. నారాయ‌ణ‌ఖేడ్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
46. ఆందోల్‌-జోగిపేట‌: అన్‌రిజ‌ర్వుడ్‌
47. సంగారెడ్డి: మహిళ (జనరల్)
48. ఇస్నాపూర్: మహిళ (జనరల్)
49. సూర్యాపేట‌: అన్‌రిజ‌ర్వుడ్‌
50. తిరుమ‌ల‌గిరి: అన్‌రిజ‌ర్వుడ్‌
51. కోదాడ‌: మహిళ (జనరల్)
52. నేరేడుచ‌ర్ల‌: అన్‌రిజ‌ర్వుడ్‌
53. కొడంగ‌ల్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
54. వ‌న‌ప‌ర్తి: మహిళ (జనరల్)
55. అమ‌ర‌చింత‌: అన్‌రిజ‌ర్వుడ్‌
56. పెబ్బేరు: అన్‌రిజ‌ర్వుడ్‌
57. వ‌ర్ధ‌న్న‌పేట‌: అన్‌రిజ‌ర్వుడ్‌
58. పోచంప‌ల్లి: అన్‌రిజ‌ర్వుడ్‌
59. యాద‌గిరిగుట్ట: మహిళ (జనరల్)
60. భువ‌న‌గిరి: మహిళ (జనరల్)
61: చౌటుప్పల్: మహిళ (జనరల్)

Advertisment
తాజా కథనాలు