KCR: వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై కేసీఆర్ ప్రశంసలు.. ఏమన్నారంటే?
వరంగల్ బీఆర్ఎస్ సభలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై KCR ప్రశంసలు కురిపించారు. ఆయన తీసుకువచ్చిన ఆరోగ్య శ్రీ పథకం బాగుందని.. అందుకే ఏ మాత్రం మార్పులు చేయకుండా కొనసాగించామన్నారు. ఇప్పటి ప్రభుత్వం గత సర్కార్ ఆనవాల్లు లేకుండా చేయాలని ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు.