/rtv/media/media_files/2025/05/20/E4txwadZaBkjeoSh14wy.jpg)
Telangana Raj Bhavan theft case police sensational statement
రాజభవన్ లో చోరీకి సంబంధించి పోలీసులు సంచలన ప్రకటన చేశారు. మే 10న రాజభవన్‌లో పనిచేసే ఒక మహిళ ఉద్యోగి తన ఫోటోలను ఎవరో అసభ్యంగా మార్పింగ్ చేసారని ఫిర్యాదు చేశారు. అయితే ఆ మార్ఫింగ్ చేసిన ఫోటోలను తనకు ఎవరో పంపించారని శ్రీనివాస్ (45) అనే సహోద్యోగి ఆమెకు చెప్పారు. అయితే శ్రీనివాస్ పైనే తనకు అనుమానం ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మే 12న అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాం. మే12న బెయిల్ పై బయటకొచ్చాడు.
ఇది కూడా చూడండి: Health Risks of Ivy Gourd Curry: లొట్టలేసుకుంటూ దొండకాయ కర్రీ లాగించేస్తున్నావా..? బీ కేర్‌ఫుల్ బ్రో..
ఇది కూడా చూడండి: విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు
ఇది కూడా చూడండి: Windsor Pro electric SUV: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..
Telangana Raj Bhavan Theft Case
అయితే అతన్ని రాజ్ భవన్ అధికారులు చట్ట ప్రకారంగా సస్పెండ్ చేశారు. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉండగానే రాజభవన్ లోకి వచ్చి, తను ఉపయోగించే సిస్టంలో మార్పింగ్ ఫోటోలు ఉన్న హార్డ్ డిస్క్ ను తీసుకుని వెళ్ళిపోయాడు. దీంతో మే14న రాజ్ భవన్ IT మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుపై, మరో కేసు నమోదు చేసి అతన్ని మే 15న అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాం. ఆ హార్డిస్క్ రికవరీ చేశాం. రాజ్ భవన్‌లో బయటవ్యక్తులు దొంగతనం చేశారని వస్తున్న వార్తలు వాస్తవమని, ఇది అందరూ గమనించాలని పంజాగుట్ట ఏసీపీ ఎస్.మోహన్ సూచించారు.
ఇది కూడా చూడండి: Venkatesh - Trivikram: ఆ స్టార్ హీరోతో త్రివిక్రమ్ భారీ మల్టీస్టారర్..?
raj-bhavan | theft-case | telugu-news | today telugu news | latest-telugu-news | breaking news in telugu | latest telangana news | telangana-news-updates