Telangana: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈ ఇయర్ సిలబస్ మార్పు
ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సిలబస్ మారనుంది. పూర్తి స్థాయిలో మార్పు చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డు, కొత్త విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతుంది. అధికారికంగా సిలబస్‌ను ఫైనల్ చేశారు. ఇది 2025-2026 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది.