/rtv/media/media_files/2025/04/16/1eyKG3diaT14Edr825P2.jpg)
Falaknuma Das Re-Release
Falaknuma Das Re-Release: బాలకృష్ణ నటించిన ఆదిత్య 369, అల్లు అర్జున్ ఆర్య 2 వంటి చిత్రాలతో టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. గత శుక్రవారం విశ్వక్ సేన్ దర్శకత్వం వహించి, నటించిన ఫలక్‌నుమా దాస్ కూడా రీ-రిలీజ్ అయ్యింది. కానీ ఈ సినిమాకి అనుకున్నంత హైప్ రాలేదు. రీ-రిలీజ్ అయినట్టు కూడా ఎవరికీ తెలియలేదు.
Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..
ఇటీవలి టాలీవుడ్ లో రీ-రిలీజ్ ల హవా నడుస్తున్నప్పటికీ, ఫలక్‌నుమా దాస్ మాత్రం ఆడియన్స్ ని ఆకర్షించడంలో ఫెయిలయ్యింది. మొదటిసారి విడుదలైనప్పుడు బాగా ఆడిన ఈ చిత్రం రీ-రిలీజ్ లో మాత్రం హవా చూపించలేదు.
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..
ఈ A-రేటెడ్ చిత్రం మలయాళంలో హిట్ అయిన అంగమలీ డైరీస్ కి రీమేక్, కానీ తెలుగు వెర్షన్ లో మన నేటివిటీ కి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి రిలీజ్ చేసారు. అయితే, వివేక్ సాగర్ మ్యూజిక్ మాత్రం ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది.
Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని
Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..