INTER ACADEMIC CALENDAR 2025-26: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెల రోజులు సమ్మర్ హాలిడేస్
తెలంగాణ ఇంటర్‌బోర్డు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాలండర్ విడుదల చేసింది. సెప్టెంబర్ 28-అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు, జనవరి 11-18 వరకు సంక్రాంతి సెలవులు, ఏప్రిల్ 1-మే 31 వరకు సమ్మర్ హాలీడేస్ ప్రకటించింది. జూన్ 1 నుంచి కాలేజీలు ప్రారంభం.