TGPSC Group-1: గ్రూప్-1 రద్దు.. రేవంత్ సర్కార్ కు కవిత సంచలన లేఖ!
గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 21,075 మంది మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారని టీజీపీఎస్సీ ప్రకటించిందన్నారు. కానీ 21,085 మంది ఫలితాలను విడుదల చేయడంపై అనుమానం వ్యక్తం చేశారు.