MLC Kavitha: కోర్టులో వర్చువల్‌గా హాజరైన ఎమ్మెల్సీ కవిత
TG: లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. విచారణకు కవిత, మనీష్ సిసోడియా, ఇతర నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ కేసుపై విచారణను వచ్చే నెల 11కు కోర్టు వాయిదా వేసింది.