CM రేవంత్ రెడ్డికి ఇచ్చిపడేసిన MLA రాజ్ గోపాల్ రెడ్డి.. సంచలన ట్వీట్
సీఎం సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా కోమటి రెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి మరోసారి ఆయనపై విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.
సీఎం సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా కోమటి రెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి మరోసారి ఆయనపై విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.
కవిత సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటి ఆడబిడ్డపై ఆరోపణలు వస్తే.. బీఆర్ఎస్ నేతలు స్పందించలేదని ఆమె ఆగ్రహాన్ని బయటపెట్టారు. నాపై బీఆర్ఎస్లోని ఓ పెద్ద నాయకుడి కుట్ర అంటూ పరోక్షంగా కేటీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు.
నల్లగొండ జిల్లా అడివిదేవులపల్లి మండలంలో వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న జంటకు స్థానికులు దేహశుద్ధి చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకొని స్తంభానికి కట్టేసి చితకబాదారు.
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలీకాప్టర్‌లో వెళ్లాల్సి ఉంది. అయితే.. సమయానికి కోమటిరెడ్డి వచ్చినా ఉత్తమ్ మాత్రం 10 వరకు రాలేదు. ఆగ్రహానికి గురైన కోమటిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కోదాడ మున్సిపాలిటీ కోమరబండకు చెందిన మహేశ్ అనే యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. గత ఏడేళ్లుగా సహజీవనం చేస్తూ ఇటీవల నిరాకరించడంతో మహిళ మనస్థాపానికి గురైంది. ఇంట్లోకి తీసుకువెళ్లడానికి మహేశ్ నిరాకరించడంతో మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది.
నల్లగొండ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అమ్మతనానికే మచ్చతెచ్చేలా ఓ మహిళ వ్యవహరించింది. ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తి కోసం 15 నెలల కొడుకుని బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిపోయింది.
శ్రావణమాసం ప్రారంభమైంది. దీంతో దేవాలయాలకు భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రావణ మాసం తొలి ఆదివారం సందర్భాన్ని పురష్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని స్పార్కియో వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఏపీ పోలీసు శాఖకు చెందిన వారిగా గుర్తించారు.