Telangana: ‘బ్యాడ్ టచ్’ అవగాహనలో అటెండర్ దుశ్చర్య
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో బాలసదన్ లో బాలికలకు బ్యాడ్ టచ్ అవగాహన సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డీఎల్ఏస్ఏ సెక్రటరీతో పాటు వచ్చిన అటెండర్ వెంకటరెడ్డి.. ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.