Viral: కాళేశ్వరం కాదు.. కూళేశ్వరం: కోమటిరెడ్డి సెటైర్లకు సీఎం నవ్వులే నవ్వులు!

గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది కాళేశ్వరం కాదు.. కూళేశ్వరం అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెటైర్లు వేశారు. కాళేశ్వరం నీళ్లు వాడకుండా.. కోటి 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన చరిత్ర తెలంగాణ రైతులదన్నారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి ప్రసంగించారు.

New Update
CM Revanth Reddy KVR

గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది కాళేశ్వరం కాదు.. కూళేశ్వరం అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెటైర్లు వేశారు. కాళేశ్వరం నీళ్లు వాడకుండా.. కోటి 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన చరిత్ర తెలంగాణ రైతులదన్నారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి ప్రసంగించారు. 25 లక్షల మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చి ప్రతీ నెల కుటుంబానికి 1000 రూపాయలు ఆదా చేస్తున్నాం. 7 లక్షల అప్పులు చేసి కాళేశ్వరం కడితే కుళేశ్వరం అయ్యిందని ఫైర్ అయ్యారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు