Khammam: మిర్చితోటలో కోటీశ్వరుడి మృతదేహం.. తాళ్లతో కట్టి, కొట్టి చంపి!
హైదరాబాద్కు చెందిన బొల్లు రమేష్ మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. ఖమ్మం-సూర్యాపేట జాతీయరహదారి లింగారంతండా వద్ద మిర్చితోటలోని మృతదేహం రమేష్దేనని పోలీసులు నిర్ధారించారు. కాల్ డేటా ఆధారంగా నిందితుడు అహ్మద్ ఖాద్రిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.