Addanki Dayakar: అద్దంకి దయాకర్ కుటుంబంలో విషాదం

తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన సతీమణి తండ్రి ఆంగోతు రాములు నాయక్ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో అద్దంకి రాములు నాయక్ కు నివాళులు అర్పించి అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు.

New Update
Addanki Dayakar

Addanki Dayakar

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన సతీమణి అద్దంకి నాగమణి తండ్రి ఆంగోతు రాములు నాయక్ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో అద్దంకి దయాకర్ రాములు నాయక్ పార్థివదేహానికి నివాళులర్పించారు. అంతిమయాత్రలో పాల్గొన్నారు. అద్దంకి దంపతులను పలువురు రాజకీయ నాయకులు పరామర్శించారు. 

 

Addanki Dayakar

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు