బీఆర్ఎస్ పార్టీపై దాడికి కారణమిదే: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
బీఆర్ఎస్ నేత రామకృష్ణారెడ్డి కేసీఆర్ మెప్పు పొందేందుకు స్థాయిని మరిచి సీఎం రేవంత్ పై వ్యాఖ్యలు చేశాడని ఎమ్మెల్యే కుంభం అనిల్ ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని స్పష్టం చేశారు. కావాలని తమ కార్యకర్తలను రెచ్చగొట్టారన్నారు.