క్రైం Telangana: పండుగ పూట విషాదం.. భార్యాభర్తలు మృతి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బస్వాపురంలో విషాదం చోటుచేసుకుంది. బానోత్ షమీనా అనే మహిళ దుస్తులు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ వైర్ తగిలి షాక్కు గురైంది. భార్యను రక్షించే క్రమంలో భర్త శ్రీనుకు కూడా కరెంట్ షాక్ కు గురయ్యాడు. ఈ దుర్ఘటనలో భార్యభార్తలిద్దరూ మృతి చెందారు. By B Aravind 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ భట్టిని కలిసిన అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి ఈ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఆయన రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా భవన్ లో భట్టి విక్రమార్కను కలిసి తన నామినేషన్ కు రావాలని ఆహ్వానించారు. By Nikhil 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain Alert: రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. అత్యవసరం అయితేనే బయటకు! రానున్న రెండు రోజుల పాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు ప్రజలకు సూచించారు. By Bhavana 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy : హరీష్ రావును ఓడించి తీరుతాం.. రేవంత్ సంచలన సవాల్! ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతుల రుణాలు మాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న మాటకు హరీశ్ రావు కట్టబడి ఉండాలన్నారు. ఆయన రాజీనామా చేస్తే ఓడించి తీరుతామన్నారు. పథకాలు, ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. By Nikhil 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సీతారామ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం-LIVE సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రజలకు అంకితం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌజ్-2 ను ముఖ్యమంత్రి స్విచ్ ఆన్ చేసి, రాజీవ్ కెనాల్ లోకి నీళ్లు వదిలారు. By Nikhil 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG Mahalaxmi Scheme: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఫ్రీ కరెంట్ కోసం ఇలా అప్లై చేయండి! రేషన్ కార్డు ఉన్న పేదలకు 200లోపు యూనిట్ల ఉచిత కరెంట్ అందించే గృహజ్యోతి స్కీమ్ కోసం మళ్లీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. ప్రజాపాలన దరఖాస్తు నంబర్, USC నంబర్ తదితర వివరాలతో స్థానిక ఎంపీడీఓ లేదా ప్రత్యేక కేంద్రాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. By V.J Reddy 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సీతారామ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్-LIVE ఖమ్మం జిల్లాలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ప్రస్తుతం మూడు పంపులను ఆన్ చేశారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, భట్టి, తుమ్మల తదితరులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Runa Mafi: నేడే అకౌంట్లోకి డబ్బు జమ! TG: ఈరోజు మూడో విడత రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఖమ్మం జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మూడో విడత రుణమాఫీ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ కానున్నాయి. By V.J Reddy 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS: నీకో లక్ష.. బిడ్డకో లక్ష.. ప్రియురాలిని వంచించి.. పెళ్లికి నో చెప్పిన ప్రియుడు..! భద్రాద్రి జిల్లాలో ఓ వ్యక్తి తన ప్రియురాలిని దారుణంగా మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానంటూ ఏడాదికాలంగా సహజీవనం చేసి ఓ బిడ్డకు తండ్రయ్యాడు. తర్వాత తన అసలు రూపం బయటపెట్టాడు. తల్లి, బిడ్డకు చేరో లక్ష ఇస్తా కానీ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. By Jyoshna Sappogula 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn