Latest News In Telugu Khammam floods: ఖమ్మంకు మరో ముప్పు.. 3 రోజులు గండమే! ఖమ్మంకు మరో భారీ ముప్పు పొంచి ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఖమ్మంతో పాటు తెలంగాణలోని 11 జిల్లాలకూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. By srinivas 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Harish rao: ఖమ్మంలో హై టెన్షన్.. హరీష్ రావుపై రాళ్ల దాడి! ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మున్నేరు వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకుల వాహనాలపై రాళ్లదాడి జరిగింది. హరీష్రావు, సబిత, పువ్వాడ, నామా కార్లపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఓ బీఆర్ఎస్ కార్యకర్త కాలు విరిగినట్లు తెలుస్తోంది. By srinivas 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Trees Fell Down: ఆ 50 వేల చెట్లను మింగిందెవరు.. ఏటూరునాగారం అడవుల్లో అసలేం జరుగుతోంది? ఏటూరునాగారం దగ్గరలో.. తాడ్వాయి-మేడారం గ్రామాల మధ్యలో కేవలం రెండు గంటలలో 50 వేల అరుదైన చెట్లు ఒకేసారి కిందకు పడిపోయాయి . ఇలా ఎలా జరిగింది ఏ విషయంపై అటవీశాఖ అధికారులకు కూడా అర్ధం కాలేదని చెబుతున్నారు. By KVD Varma 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సైంటిస్ట్ కుటుంబానికి రేవంత్ పరామర్శ-VIDEO రెండు రోజుల క్రితం ఆకేరు వాగులో కారు గల్లంతై మృతి చెందిన ఖమ్మం జిల్లా, సింగరేణి మండలం గంగారాం తండాకు చెందిన యువ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతిలాల్ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, ధైర్యం చెప్పారు. By Nikhil 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Khammam Floods: వేలాది మందిని కాపాడిన వరద టైమింగ్.. లేకుంటే ఖమ్మం ఖాళీ అయిపోయేది! ఖమ్మం పట్టణంలో చాలా భాగం మున్నేరు వరదలో చిక్కుకుంది. మున్నేరుకు వరద ముప్పు గురించి అధికారులు తమకు సమాచారం ఇవ్వడంలో విఫలం అయ్యారని బాధితులు చెబుతున్నారు. వారు సరైన సమయంలో హెచ్చరికలు ఇవ్వకపోవడంతో కట్టుబట్టలతో మిగిలిపోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. By KVD Varma 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Khammam Floods-Revanth Reddy: ఖమ్మంలో వరదలకు కారణం వారే.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు! గత ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ లోపభూయిష్టంగా జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే చెరువులు తెగిపోతున్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఖమ్మంలో విచ్చలవిడిగా భూములను ఆక్రమించి భవనాలు నిర్మించారన్నారు. మాజీ మంత్రి పువ్వాడ ఆక్రమణల గుట్టు తేలుస్తామన్నారు. By Nikhil 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TG, AP School Holidays: విద్యార్థులకు అలెర్ట్.. నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు! రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలక్రమంలో పలు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ,అలాగే తెలంగాణలోని నిర్మల్, ఖమ్మం , కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సెలవు ప్రకటించారు. By Bhavana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: 11 జిల్లాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: సీఎస్! తెలంగాణ లో 11 జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. By Bhavana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Khammam : వరద బాధితులకు రూ.10వేలు, పశువులకు రూ.50 వేలు.. రేవంత్ తక్షణ సాయం! ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్రెడ్డి సోమవారం పర్యటించారు. బాధిత కుంటుంబాలకు రూ.10వేలు, చనిపోతే రూ. 5 లక్షలు ఇస్తామన్నారు. పశువులకు రూ.5నుంచి 50 వేలుతక్షణ సాయం అందిస్తామన్నారు. లక్షకోట్లు దోచుకున్న కేసీఆర్ ఫ్యామిలీ ఆర్థిక సాయం చేసి పాపాలు కడుక్కోవాలన్నారు. By srinivas 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn