సీఎం రేవంత్ ను కలిసిన గుమ్మడి నర్సయ్య-VIDEO
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పలు సమస్యలను సీఎంకు వివరించి.. వాటిని పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు.
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పలు సమస్యలను సీఎంకు వివరించి.. వాటిని పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు.
భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆలయ ఈవో, వైదిక కమిటీకి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల ఉప ప్రధాన అర్చకుడు శ్రీనివాస రామానుజంను పర్ణశాలకు బదిలీ చేయడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో ఉత్సవ పనులకు అంకురార్పణను అర్చకులు నిలిపివేశారు.
భద్రాద్రి కొత్తగూడెం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో మహిళా ఉద్యోగికి లైంగిక వేధింపులు ఎదురైయ్యాయి. క్లర్క్ సత్యనారాయణ కావాల్సింది ఇస్తే జాబ్ పర్మినెంట్ చేస్తా అంటూ ఆఫర్లు ఇచ్చాడు. అసభ్యంగా తాకుతూ ఆమెను ఇబ్బంది పెడుతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ కొత్తగూడెంలో మరో 64 మంది లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో పీఎల్జీఏ బెటాలియన్ -1 కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలంగాణ మల్టీజోనల్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.
దక్షిణ అయోధ్య భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన శ్రీరామ నవమి వేడుకలకు గురువారం సాయంత్రం అంకురార్పణ చేయాల్సి ఉంది. అర్చక బృందానికి ఆలయ అధికారులకు మధ్య నెలకొన్న వివాదంతో అంకురార్పణ క్రతువు ఆరుగంటలు ఆలస్యంగా జరిగింది.
శ్రీరామనవమికి ముందు ప్రతీ ఏడాది భద్రాచలంలో జరిగే అంకురార్పణలో ఈసారి పెద్ద డ్రామా చోటు చేసుకుంది. ఆలయ ఈవో రమాదేవి, అర్చకులకు మధ్య భేదాలు రావడంతో టైమ్ కు అంకురార్పణ ప్రారంభం కాలేదు. చివరకు ఆర్టీవీ ప్రసారాలతో ఆలయ కమిటీ దిగివచ్చి అంకురార్పణ చేయించింది.
అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి మద్యంలో పురుగులమందు కలిపి భర్తను అంతమొందించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసిన ఘటన వివరాలను పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ బుధవారం మీడియాకు వెల్లడించారు.
సత్తుపల్లిలో జైలు నుంచి పారిపోయిన ఓ ఖైదీ పోలీసులకు మూడు గంటల పాటు చుక్కలు చూపించాడు.చివరికి ఆంధ్రాలోని చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో ఖైదీని అదుపులోకి తీసుకున్నారు. భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో అరెస్టైన నిందితుడు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
నటుడు మోహన్ బాబు కుటుంబంలో కొద్ది నెలలుగా తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు పోలీస్ స్టేషన్, కోర్టుల వరకు వెళ్లాయి. ఈ వివాదం ఇలా ఉండగానే.. ఖమ్మం జిల్లాలో మోహన్ బాబుపై ఒక విచిత్రమైన కేసు నమోదైంది. సౌందర్యను చంపింది మోహన్ బాబు అన్నది కేసు సారాంశం.