క్రైం Crime News: ఖమ్మంలో అమానుషం.. ఆలనాపాలనా చూసుకుంటున్న అమ్మమ్మపై మనవడు అఘాయిత్యం! ఖమ్మం జిల్లా ఇందిరానగర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పింఛన్ డబ్బులు ఇవ్వడంలేదని అమ్మమ్మ రాంబాయిను దారుణంగా హత్య చేశాడు మనవడు ఉదయ్. రాంబాయి శరీరంపై గాయాలు కనిపించడంతో ఉదయ్ ఆమెను అత్యాచారం చేసి హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. By Jyoshna Sappogula 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Thummala Nageswara Rao: వారికి కూడా రుణమాఫీ.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన TG: రుణమాఫీకి రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని నిర్ధరించడానికే అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం దగ్గర అందరి వివరాలు ఉన్నాయని చెప్పారు. కుటుంబ నిర్ధరణ కాగానే రుణమాఫీ మిగతా వారికి కూడా వర్తిస్తుందని అన్నారు. By V.J Reddy 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు రైతులతో మంత్రుల కమిటీ భేటీ! రైతు భరోసా స్కీమ్ కు సంబంధించిన గైడ్ లైన్స్ ను రూపొందించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తోంది. రైతుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Khammam Case : యాక్సిడెంట్ కాదు హత్యే.. అల్లుడే చంపేశాడు! ఖమ్మం జిల్లాలో జరిగిన కారు ప్రమాదం కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. మరో మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రవీణ్ తన భార్య కుమారితో పాటు ఇద్దరు కూతుళ్లను చంపి యాక్సిడెంట్ గా క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. By srinivas 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు డిప్యూటీ సీఎం నివాసంలో బోనాల ఉత్సవాలు ప్రజాభవన్ లోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో ఈ రోజు నల్ల పోచమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. By Nikhil 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు పాలాభిషేకం-VIDEO ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మిట్టగూడెం స్కూల్ లో పదేళ్లుగా టీచర్లుగా పని చేస్తున్న సునీత, ఉషాకుమారి, సురేష్ ఇటీవల బదిలీ అయ్యారు. దీంతో ఘనంగా సన్మానించిన విద్యార్థులు పాలభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటారు. By Nikhil 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Pensions: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం TG: రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అనర్హుల నుంచి ఆసరా పెన్షన్ రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఆసరా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల నుంచి రికవరీ కోసం నోటీసులు అందించింది. By V.J Reddy 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Extramarital affair: చెల్లీ, బుజ్జీ అంటూ.. పండంటి కాపురంలో కానిస్టేబుల్ చిచ్చు! ఖమ్మం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ రాంబాబు పండంటి కాపురంలో చిచ్చు పెట్టాడు. ఓకేసు నిమిత్తం కోర్టుకు వచ్చిన త్రివేణి అనే వివాహితను లోబరుచుకుని కోరికలు తీర్చుకున్నాడు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న త్రివేణి భర్త నాంగ్రేంద్రబాబుపై దాడికి ప్రయత్నించాడు. రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. By srinivas 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sandeep: మ్యాట్రీమోనీలో భారీ మోసం.. ఐఏఎస్నంటూ రూ.2 కోట్ల కట్నం దోచేసి దారుణం! ఖమ్మం జిల్లాకు చెందిన నల్లమోతు సందీప్ అనే వ్యక్తి ఐఏఎస్నని నమ్మించి మ్యాట్రిమోని ద్వారా ఆదోనికి చెందిన శ్రావణిని పెళ్లి చేసుకుని రూ.2 కోట్లు కొట్టేశాడు. అంతటితో ఆగకుండా అదనపు కట్నం కోసం వేధించడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడి ఫ్యామిలీని పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn