BIG BREAKING: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. అనంతరం వరంగల్‌కి తరలించారు. ఆయనపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు.

New Update
mla-padi-kaushik-reddy

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. అనంతరం వరంగల్‌కి తరలించారు. ఆయనపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు. క్వారీ యజమానిని బెదిరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై  కేసు నమోదైంది. ఇదే కేసులో ఆయన్ని శనివారం ఉయదం 4గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించగా.. కోర్టు కొట్టివేసింది.

Advertisment
తాజా కథనాలు