Yellamma Jathara: ఆ గ్రామంలో ప్రతి మంగళవారం జాతరే
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో ప్రతి మంగళవారం జాతర జరుగుతోంది. ఇక్కడ ఉన్న ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ ఎల్లమ్మకు ఎన్నో మహిమలున్నాయని భక్తులు నమ్ముతున్నారు.