Hyderabad: వారికి నో టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ చీఫ్ రంగనాథ్
గతేడాది జులై 19న హైడ్రా ఏర్పడిందని.. అంతకు ముందు వెలసిన నివాస ప్రాంతాలతో పాటు.. అనుమతులు పొంది నిర్మాణ దశలో ఉన్న వాటి జోలికి వెళ్లమని సంస్థ చీఫ్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత అక్రమ కట్టడాలు వస్తే వాటిని తొలగిస్తామన్నారు.