Kaleshwaram Commission: కాళేశ్వరం విచారణలో హరీష్ రావు బిగ్ ట్విస్ట్.. కమిషన్ కు ఆ వివరాలు అందజేత!
బీఆర్ఎస్ లీడర్ హరీశ్ రావు శుక్రవారం BRK భవన్‌కు వెళ్లారు. జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షత కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై అదనపు సమాచారాన్ని హరీశ్ రావు విచారణ కమిషన్‌కు అందించారు.