Jubilee Enclave : హైడ్రాకు బిగ్ షాక్ ..జూబ్లీ ఎన్ క్లేవ్లో కూల్చివేతలపై ఆగ్రహం
హైడ్రా కూల్చివేతలపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చి వేతలపై చెంపపెట్టు లాంటి తీర్పుఇచ్చింది. మాధాపూర్లోని జూబ్లీ ఎన్ క్లేవ్లో స్వాధీనం చేసుకున్న స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలని, అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలని ఆదేశించింది.