BRS MLAs Disqualification : సుప్రీం తీర్పుకు ముందే ఆ నలుగురు ఎమ్మెల్యేల రాజీనామా?
తెలంగాణలో చర్చనీయశంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. కాంగ్రెస్ లో చేరిన పదిమంది ఎమ్మెల్యేల్లో నలుగురు మాత్రం అనర్హత వేటుకు ముందే తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.