CM Revanth Reddy : నేడు మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి..తరతరాలు గుర్తుండేలా జాతర
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మజాతర. ఈ జాతర ఏర్పాట్లను తరతరాలు గుర్తుంచుకునేలా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా జాతర ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా చర్యలు చేపట్టారు.