Raja Singh : గువ్వల పని అయిపోయినట్టేనా? .. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్!
బీజేపీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీలో కొత్తగా చేరాలనుకునేవారికి రాజాసింగ్ కొన్ని సలహాలు ఇచ్చారు. పార్టీలో చేరే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.