Eatala Rajender: మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్ళగలం.. ఈటల మాస్ వార్నింగ్!
తమతో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఈటల రాజేందర్. తమకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్లోకి తీసుకోవడం పెద్ద విషయం కాదని అన్నారు. ఈటల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపాయి.
/rtv/media/media_files/2025/02/19/1CPcAnSQD19ZvN41KLTT.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-54-jpg.webp)