🔴LIVE BREAKINGS: సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్లు కలకలం
క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఇస్రో మే 18న RISAT-18 ఉపగ్రహాన్ని PSLV-C61 ద్వారా ప్రయోగించనుంది. శనివారం ఉదయం 7:59కు కౌంట్‌డౌన్ ప్రారంభమై, ఆదివారం ఉదయం 5:59కు శ్రీహరికోట నుంచి ప్రయోగం జరగనుంది. ఇది దేశ భద్రతకు కీలకమైన మిషన్‌గా ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు.
ఒప్పో నుంచి రెండు మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఒప్పో రెనో 14 5జీ నాలుగు వేరియంట్లలో వచ్చింది. ఒప్పో రెనో 14 ప్రో 5జీ రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. ఈ సిరీస్ కోసం ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ సేల్ మే 23 నుండి ప్రారంభమవుతుంది. తొలిసేల్‌లో ఆఫర్లు పొందొచ్చు.
లావా త్వరలో భారతదేశంలో లావా షార్క్ 5Gని విడుదల చేయబోతోంది. మే 23న లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. దీని ధర కేవలం రూ.10,000 కంటే తక్కువగానే ఉండబోతుంది. IP54 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. ఐఫోన్ డిజైన్ గల కెమెరాలతో వస్తుంది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఔకిటెల్ కంపెనీ oukitel wp300 పేరుతో కొత్తఫోన్‌ను ప్రపంచ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది 16000mAH బ్యాటరీని కలిగి ఉంది. రూ.34,000కే కొనుక్కోవచ్చు. 12GB/512GB వేరియంట్‌తో వచ్చింది. వెనుక భాగంలో 108MP AI కెమెరా, ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
జియో సంస్థ తమ యూజర్ల కోసం లాంగ్ టెర్మ్ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.1958తో రీఛార్జ్ చేసుకుంటే 365రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. రూ.458ల ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. రెండింటిలోనూ డేటా ప్రయోజనం లేదు. ఓన్లీ కాల్స్, sms బెనిఫిట్స్ లభిస్తాయి.