Women's Electric Scooters: మహిళల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ధర తక్కువ మైలేజ్ ఎక్కువ!
మహిళలకు కంఫర్టబుల్ ఫీలింగ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ ధరలో లభిస్తున్నాయి. TVS iQube S రూ.1.10 లక్షలు, Bajaj Chetak 35 Series రూ.1.15 లక్షలు, River Indie రూ.1.25 లక్షలు, Aether Rizta రూ.1.10 లక్షలు, Hero Vida V2 రూ.99,000 ధరను కలిగి ఉన్నాయి.