🔴Live News Updates: పౌరులకు ఆయుధాలు.. ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
టెక్ బ్రాండ్ మోటో ఏఐ ఫీచర్లతో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Motorola Edge 2025ని యూఎస్‌లో రిలీజ్ చేసింది. దీని 8GB/256GB వేరియంట్ ధర రూ.47,000గా ఉంది. జూన్ 5 నుండి మోటరోలా వెబ్సైట్, బెస్ట్ బై, Amazon.com ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
టెలికాం కంపెనీ ఎయిర్టెల్ ఆల్-ఇన్-వన్ OTT ఎంటర్టైన్మెంట్ ప్యాక్‌లు ప్రకటించింది. వీటిలో రూ.179, రూ. 279, రూ.598, రూ.1,729 ప్లాన్లు ఉన్నాయి. ఈ కొత్త ప్లాన్లు దాదాపు 25 కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను అందిస్తాయి.
టెక్ బ్రాండ్ రియల్మీ మరో మూడు మోడళ్లను భారత దేశంలో లాంచ్ చేసింది. రియల్మీ జిటి 7, రియల్మీ జిటి 7టి, రియల్మీ జిటి 7 డ్రీమ్ ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. వీటి ధరలు రూ.34,999 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సిరీస్ ఫోన్ల స్పెసిఫికేషన్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
iQOO Neo 10 భారతదేశంలో లాంచ్ అయింది. స్నాప్‌డ్రాగన్ 8s Gen4 చిప్సెట్, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీ ఉన్నాయి. నాలుగు వేరియంట్లలో రిలీజైంది. 8/128GB రూ. 31,999, 8/256 రూ.33,999, 12/256 రూ.35,999, 16/512 రూ.40,999గా కంపెనీ నిర్ణయించింది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఆంథ్రోపిక్ అనే సంస్థ కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించిన క్లాడ్ ఒపస్ 4 ఏఐ అసిస్టెంట్ డెవలపర్ కే దమ్కీ ఇచ్చింది. నన్ను షట్ డౌన్ చేస్తే నీ ఇల్లీగల్ ఎఫైర్స్ బయటపెడతానంటూ బెదిరింపులకు దిగింది. రోబో మూవీలో 'చిట్టి' మాదిరిగా ఈ AI తిరగబడిందన్న చర్చ సాగుతోంది.