/rtv/media/media_files/2025/10/03/gym-offers-2025-10-03-16-03-25.jpg)
Gym Offers
అమెజాన్‌లో ఆఫర్(amazon-offers) అదిరింది. మళ్లీ ఇలాంటి భారీ డిస్కౌంట్ పొందే ఆఫర్ రానే రాదు. అవును బ్రో నిజమే. రోజూ జిమ్‌కి వెళ్లి అక్కడ ఉండే ఐటెమ్స్‌తో వర్కౌట్ చేసే బదులు.. అమెజాన్‌లో జిమ్ ప్రొడెక్టులపై భారీ ఆఫర్లు(gym offers) ఉన్నాయి. వాటిని కొనుక్కుని ఇంట్లోనే ఎంచెక్కా వర్కౌట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ట్రావిలింగ్ టైమింగ్ కూడా సేవ్ అవుతుంది. అంతేకాదండోయ్ బాబు జిమ్ ఫీజు కూడా మిగులుతుంది. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడే వర్కౌట్ చేసుకోవచ్చు. అయితే చెప్పడానికి బాగానే ఉంది.
కానీ జిమ్ ఐటెమ్స్ కొనాలంటే భారీగా డబ్బులు ఖర్చు అవుతాయి అని అనుకుంటున్నారా?. అలాంటిదేమి లేదు.. అమెజాన్‌లో డంబుల్స్(Dumbbells Set offers) పై భారీ ఆఫర్లు ఉన్నాయి. కేవలం రూ.400లోపే జిమ్ ప్రొడెక్టులను కొనుక్కోవచ్చు. అయితే మీరు అనుకున్నట్లు ఇవి పెద్ద పెద్ద ఐటమ్స్ కాదు. కేవలం డంబుల్స్ ప్లేట్స్ మాత్రమే ఈ ధరలో దొరుకుతాయి. ఇవి కన్వర్టబుల్ ఆప్సన్‌తో వస్తాయి. వీటి కేజీల ప్రకారం ధరను నిర్ణయించారు. ఇప్పుడు వీటి ధరల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Also Read : ఫ్లిప్‌కార్ట్‌లో మరో కొత్త సేల్ మావా.. గూగుల్ ఫోన్‌పై రూ.25వేల భారీ తగ్గింపు..!
Protoner PVC 3 In 1 Convertible Dumbbells Set
ఈ కన్వర్టబుల్ డంబుల్ సెట్ మొత్తం 40 కేజీల బరువుతో వస్తుంది. ఇందులో 4కేజీ, 8 కేజీ, 10 కేజీ, 12 కేజీ, 16 కేజీ, 18 కేజీ, 20 కేజీ, 22 కేజీ, 25 కేజీ, 30 కేజీ, 40 కేజీ.
4కేజీ Dumbbells Setలో రెండు ప్లేట్స్ వస్తాయి. వీటిని రూ.379లకే కొనుక్కోవచ్చు.
అలాగే మరొక 4కేజీ Dumbbells Setలో నాలుగు ప్లేట్‌లు వస్తాయి. వాటి ధర రూ.375గా ఉంది.
8కేజీ Dumbbells Setలో 4ప్లేట్స్ వస్తాయి. ఇవి ఒక్కోటి 2కేజీలు ఉంటాయి. వీటి ధర రూ.397 నుంచి ప్రారంభమై రూ.459 వరకు ఉంటుంది.
10 కేజీ Dumbbells Setలో 4ప్లేట్స్ వస్తాయి. ఇవి ఒక్కోటి 2.5కేజీలు ఉంటాయి. వీటి ధర రూ.413 నుంచి ప్రారంభమై రూ.503 వరకు ఉంటుంది.
12 కేజీ Dumbbells Setలో 4ప్లేట్స్ వస్తాయి. ఇవి ఒక్కోటి 3కేజీలు ఉంటాయి. వీటి ధర రూ.480 నుంచి ప్రారంభమై రూ.548 వరకు ఉంటుంది.
16 కేజీ Dumbbells Setలో 8 ప్లేట్స్ వస్తాయి. ఇవి ఒక్కోటి 2 కేజీలు ఉంటాయి. వీటి ధర రూ.598 నుంచి ప్రారంభమై రూ.670 వరకు ఉంటుంది.
మరొక 16 కేజీ Dumbbells Setలో నాలుగు ప్లేట్స్ వస్తాయి. ఇవి ఒక్కోటి 3కేజీలు ఉంటాయి. అలాగే 1 కేజీ ప్లేట్స్ మరో నాలుగు వస్తాయి. వీటి ధర రూ.1020గా ఉంది.
18 కేజీ Dumbbells Setలో నాలుగు ప్లేట్స్ వస్తాయి. ఇవి ఒక్కోటి 2.5కేజీలు ఉంటాయి. అలాగే 2 కేజీ ప్లేట్స్ మరో నాలుగు వస్తాయి. వీటి ధర రూ.649 నుండి రూ.799 వరకు ఉంటుంది.
20 కేజీ Dumbbells Setలో నాలుగు ప్లేట్స్ వస్తాయి. ఇవి ఒక్కోటి 3కేజీలు ఉంటాయి. అలాగే 2 కేజీ ప్లేట్స్ మరో నాలుగు వస్తాయి. వీటి ధర రూ.749 నుంచి ప్రారంభమై రూ.699గా ఉంటుంది.
చివరిగా 40 కేజీ Dumbbells Setలో నాలుగు ప్లేట్స్ వస్తాయి. ఇవి ఒక్కోటి 5కేజీలు ఉంటాయి. అలాగే 3 కేజీల ప్లేట్స్ మరో నాలుగు, 2 కేజీల ప్లేట్స్ మరో నాలుగు వస్తాయి. వీటి ధర రూ.1499గా ఉంది.
ఇందులో మీకు నచ్చిన ఐటెమ్‌ను చూసి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అయితే కొనుక్కునే ముందు ఒకసారి రేటింగ్ అండ్ రివ్యూస్ చూసి కొనుక్కుంటే బెటర్.
Also Read : మళ్ళీ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..సెన్సెక్స్ 229 పాయింట్లు పతనం