Amazon Iphone Offers: ఊరమాస్ డిస్కౌంట్.. Iphone 16పై రూ.16వేలకు పైగా తగ్గింపు..!

అమెజాన్ లో ఐఫోన్ 16పై భారీ తగ్గింపు ఆఫర్ ఉంది. దీని 128జీబీ వేరియంట్ ధర లాంచ్ టైంలో రూ.79,900 కాగా ఇప్పుడు 16% తగ్గింపుతో రూ.66,900కి కొనుక్కోవచ్చు. అదనంగా బ్యాంక్ కార్డుపై రూ.3,345 తగ్గింపు లభిస్తుంది. దీంతో ఇది రూ.63,555కి తగ్గుతుంది.

New Update
Amazon Iphone Offers

Amazon Iphone Offers

iPhone 16 పై అమెజాన్ లో ఊచకోత ఆఫర్(amazon mobile offers) అందుబాటులో ఉంది. ఇటీవలే సెప్టెంబర్ లో ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయిన క్రమంలో ఇప్పుడు iPhone 16 ధరలు భారీగా పడిపోయాయి. దీంతో చాలా మంది ఐఫోన్లు కొనేస్తున్నారు. అదే సమయంలో మరికొందరు ఆఫర్లు, డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నారు. అందువల్ల మీరు ఈ ఫోన్‌ను ఇప్పుడు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన అవకాశం.

ప్రస్తుతం అమెజాన్‌లో iPhone 16 దాని లాంచ్ ధర కంటే చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఐఫోన్ 16 విడుదలైనప్పుడు రూ.79,900కి అందుబాటులోకి రాగా.. ఇప్పుడు దీనిని అమెజాన్‌లో చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు iPhone 16 ఆఫర్, ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

Also Read :  రచ్చ రంబోలా మచ్చా.. రూ.3వేలకే బెడ్ లు- ఫ్లిప్ కార్ట్ లో బంపర్ డిస్కౌంట్లు

iPhone 16 Price Drop

అమెజాన్‌లో iphone-16 భారీ తగ్గింపుతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీని 128GB వేరియంట్‌ ను కంపెనీ లాంచ్ సమయంలో రూ.79,900కి తీసుకొచ్చింది. ఇప్పుడు కంపెనీ దీనిపై 16% తగ్గింపును అందిస్తోంది. ఈ తగ్గింపుతో iPhone 16 ఫోన్ కేవలం రూ.66,900కి లభిస్తుంది. కానీ ఆఫర్ అక్కడితో ముగియలేదు. అమెజాన్ ఆఫర్‌ను లభిస్తుంది.

మీరు ప్రైమ్ సభ్యులు అయితే.. మీ Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి అదనపు డిస్కౌంట్‌తో iPhone 16 కొనుగోలు చేయవచ్చు. ఈ కార్డ్ ఫోన్‌పై అదనంగా 5% తగ్గింపును అందిస్తుంది. అంటే దాదాపు రూ.3,345 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. దీంతో iPhone 16 ఫోన్ ధర రూ.63,555కి తగ్గుతుంది. అంటే మొత్తం రూ.16వేలకు పైగా తగ్గింపు లభిస్తుందన్నమాట. 

Also Read :  చంపేసింది బాబోయ్.. 10,000mAh బ్యాటరీతో కొత్త మోడల్ సూపరెహే..!

iPhone 16 Specs

iPhone 16లో కంపెనీ అద్భుతమైన ఫీచర్లను అందించింది. ఇది ఆపిల్ A18 చిప్‌ను కలిగి ఉంది. iPhone 16 ఫోన్ 6.1-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 48MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. ఇది 2X ఆప్టికల్ జూమ్ ఫీచర్‌తో వస్తుంది. పాత మోడళ్ల కంటే ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ అని కంపెనీ పేర్కొంది. iPhone 16 ఒక్కసారి ఛార్జ్ చేస్తే 22 గంటల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈ అద్భుతమైన ఫోన్‌పై ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్‌తో.. మీరు చాలా తక్కువ ధరకు ఇంటికి తీసుకెళ్లవచ్చు.

Advertisment
తాజా కథనాలు