Waterproof Mobiles: బుర్రపాడు మావా.. వాటర్‌ప్రూఫ్ మొబైల్స్‌పై పిచ్చెక్కిపోయే డిస్కౌంట్లు..!
అమెజాన్ సేల్‌లో వాటర్‌ప్రూఫ్ ఫోన్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. Vivo V60 5G రూ.36,999, Oppo Reno 13 5G రూ.26,999, Motorola Edge 60 Fusion 5G రూ.22,344, Redmi Note 14 Pro 5G రూ.21,998, Realme P3x 5G రూ.12,999 కు లిస్ట్ అయింది. వీటిపై బ్యాంక్ ఆఫర్లున్నాయి.